Posts

పిల్లల్కి మాటలు బాగా రావాలి అంటే ఏమి చెయ్యాలి?

Image
సాదారణంగా పిల్లల్కి రెండున్నర ఏళ్ళకి చిన్న చిన్న వాఖ్యాలు మాట్లాడడం వస్తుంది. ఐతే కొంత మంది పిల్లల్కి ఇంకొంచం సమయం పట్టవచ్చు. వారిని ఒక సారి పిల్లల డాక్టర్ కి చూపిస్తే వినికిడి లేదా ఇతర కారణాలు వుంటే వాటికి చికిత్స లభిస్తుంది. మాటలు బాగా రావాలంటే - మీ పిల్లల్తో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడపండి, వాళ్ళకి కధలు చెప్పి, పాటలు పాడి వినిపించండి, వాళ్ళు వాడుతున్న పదాలతో వాఖ్యాలను పూర్తి చేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఆడుకునే బొమ్మల గురించి ఆటల గురించి చేసే పనుల గురించి మాట్లాడండి. ఎట్టి పరిస్తుతుల్లో మీ పిల్లల్ని మాట్లాడడానికి బలవంతపెట్టకండి.

What can we do help our children speak better?

Image
Normally a two and half year old kid will be able to speak using small sentences. However few children take more time. Do consult a Paediatrician in such cases so that hearing or other issue, if any will be treated. To help your child with speaking – spend as much time as possible speaking to them, tell them stories, sing songs to them, complete the sentences using the few words they speak and tell them, speak about their toys, games they play and activities they do. Do not ever force them to speak.

Etiquette Tips - Mobile Phone / Cell Phone - 1

Image
When we are in peaceful locations, meetings or in events and have our mobile in normal mode – if we get a call it feels awkward to us as well as others. So, when we are in such situation, make sure the mobile is in vibration or silent mode. If you don’t know how to set your mobile in that mode, do learn it. Some people have a habit of talking loudly on phone – it is very disturbing to all around them. So whenever you are speaking in phone, speak quietly. If at all for any other reasons you have to speak louder like to express your anger, you may go to an area where none is disturbed and do so.

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

Image
ప్రశాంత ప్రదేశాల్లో మొబైల్ ని నార్మల్ మోడ్ లో పెట్టడం వల్ల మీకు ఎమన్నా కాల్ వస్తే మీకూ ఇబ్బందే అందరికీ ఇబ్బందే, అందుకని అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొబైల్ ని వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండి. ఒక వేళ అలా ఎలా పెట్టాలో తెలియకపోతే నేర్చుకోండి. కొంత మందికి ఫోన్ లో గెట్టిగా మాట్లాడే అలవాటు వుంటుంది. ఫోన్ లో మాట్లాడినప్పుడు మెల్లగా మాట్లాడాలి. నిజంగా గెట్టిగా మాట్లాడడం అవసరం అయితే ఎవరికీ ఇబ్బంది కలిగించని ప్రదేశానికి వెళ్లి మాట్లాడండి.

When children fall or feel uncomfortable should we help?

Image
It is quite natural for all of us to think of helping immediately a child who has fallen or is in some uncomfortable situation. However if we keep helping them always and in all situations, they will never learn to come out of such situations on their own. In order to provide them more opportunities to learn on their own to get out of situations and get back to their work once they fall, we have to restrict helping them. This will ensure that they become independent adults later in their lives.