పిల్లల్కి మాటలు బాగా రావాలి అంటే ఏమి చెయ్యాలి?

  • సాదారణంగా పిల్లల్కి రెండున్నర ఏళ్ళకి చిన్న చిన్న వాఖ్యాలు మాట్లాడడం వస్తుంది. ఐతే కొంత మంది పిల్లల్కి ఇంకొంచం సమయం పట్టవచ్చు. వారిని ఒక సారి పిల్లల డాక్టర్ కి చూపిస్తే వినికిడి లేదా ఇతర కారణాలు వుంటే వాటికి చికిత్స లభిస్తుంది.
  • మాటలు బాగా రావాలంటే - మీ పిల్లల్తో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడపండి, వాళ్ళకి కధలు చెప్పి, పాటలు పాడి వినిపించండి, వాళ్ళు వాడుతున్న పదాలతో వాఖ్యాలను పూర్తి చేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఆడుకునే బొమ్మల గురించి ఆటల గురించి చేసే పనుల గురించి మాట్లాడండి.
  • ఎట్టి పరిస్తుతుల్లో మీ పిల్లల్ని మాట్లాడడానికి బలవంతపెట్టకండి.

Comments

Popular posts from this blog

What can we do help our children speak better?

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

When children fall or feel uncomfortable should we help?