పిల్లల్కి బాద్యత నేర్పించాలా?


  • బాద్యతాయుతంగా వుండడం పిల్లల్కి వుండవల్సిన చాలా కీలకమైన గుణం. చాలా సార్లు మనం పిల్లల్కి కొన్ని నిర్దిష్టమైన నియమాలు పెడతాం. ఉదాహరణకు భోజనం చేస్తేనే టీవీ పెడతాం అని, కాని పిల్లలు మారం చేస్తే పర్లేదులే ఒక సారే అని టీవీ ఆన్ చేస్తాం. ఇలా పలు సార్లు చెయ్యడం వల్ల వాళ్ళు అన్నీ సులువుగా వస్తాయిలే అని భావిస్తారు, అలాగే వారిలో బాద్యత కూడా లోపిస్తుంది. ఇలా మనం ఎప్పటికి చెయ్యకూడదు. మనం ఎమన్నా చేస్తాం అంటే అది చేసి తీరాలి. అని మనం చెయ్యకపోతే పిల్లలు కూడా మున్ముందు అలాగే చేస్తారు. కాబట్టి, పిల్లల్తో చర్చించి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని, దానికి కొన్ని నియమాలను ఏర్పరిచినప్పుడు, వాటిని అతిక్రమిస్తే వారికి ఏమైతే లభిస్తుందో అది లబించాకుండా చెయ్యాలి.
  • విధిగా అనుకున్న విదంగా వాళ్ళు పనులు చేసినా మంచి స్వభావం చూపించినా వాళ్ళకి స్టార్స్ లాంటివి ఇచ్చి కూడా బాధ్యతాయుతంగా ఉండడాన్ని ప్రేరేపించొచ్చు. మీరు వారిని ముద్దు చేసి కూడా ప్రేరేపించోచ్చు. 

Comments

Popular posts from this blog

What can we do help our children speak better?

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

When children fall or feel uncomfortable should we help?