పిల్లల్ని వేరే వారితో పోల్చకండి


  • మన పిల్లల్ని వేరే వారితో పోల్చినప్పుడు వారికి విశ్వాసం లోపిస్తుంది. తమలో లోపం వుందని వారు నిరాశ చెందుతారు.
  • అలాగే మీరు ఎవరితో ఐతే పోలుస్తారో వారిపై అసూయ పెంచుకునే అవకాశం వుంది.
  • మీరు వారికంటే, మీరు ఎవరితో ఐతే పోలుస్తున్నరో, వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనే భావన కూడా ఏర్పడవచ్చు.
  • ఇలా చేయడం కంటే వాళ్ళలో వున్న మంచి విషయాలను ప్రేరేపించండి, దాని వల్ల వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే వారు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు, ఎటువంటి ఒత్తిడికి లోనవ్వరు.

Comments

Popular posts from this blog

పిల్లలు ప్రకోపానికి (పట్ట లేని కోపం) ఎందుకు గురవుతారు, అప్పుడు మీరు ఏమి చెయ్యాలి?

Should small children have a time table?

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు