మీ ఇంట్లో బాస్ మీరా మీ పిల్లలా?


  • మనం మన పిల్లల్ని కంట్రోల్ చెయ్యడానికి వాళ్ళకి రోజు బోల్లేడు ఆర్డర్లు ఇస్తుంటాం. పిల్లలు అలా ఆర్డర్లు ఇవ్వాలన్నమాట అని అర్ధం చేసుకుని, మనకీ కొన్ని ఆర్డర్లు ఇస్తుంటారు. అవి మనం చెయ్యకపోతే బాగా మారం చేస్తారు.
  • ఏ సంబంధం అయినా పరస్పరమైనదే. మీరు ఏమి ఇస్తారో మీకు అదే లబిస్తుంది. మనం వారికి ఆర్డర్లు ఇవ్వకుండా అభ్యర్ధనలుగా అడిగినప్పుడు వాళ్ళు కూడా మనల్నుంచి గాని, ఇంకేవరినుంచి గాని ఎమన్నా ఆశించినప్పుడు అభ్యర్ధన చేస్తారు. అభ్యర్ధన చేసే గుణం వాళ్ళకి రానున్న రోజుల్లో బాగా ఉపయోగ పడుతుంద.
  • అందువల్ల ఇద్దరిలో ఎవరూ బాస్ అవ్వకూడదు.

Comments

Popular posts from this blog

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు

పిల్లల్తో క్లిష్ట పరిస్థితులను ఎలా తప్పించుకోవచ్చు?