పిల్లల్కి గౌరవం ఇస్తున్నామా?
- మనలో చాలా మంది పిల్లలు మన చెక్కు చేతల్లో వుండాలని వారిని ఎప్పుడూ మన అదుపు లో ఉంచాలని వారితో గట్టిగా మాట్లాడి బయం తో పెంచుతున్నాం. ప్రతి జీవికి వున్న హక్కు గౌరవించబడటం అలాగే ఎంపిక చేసుకునే అవకాశం.
- ఉదాహరణకు మనలో కొంత మంది పిల్లల్ని భోజనానికి పిలిసినప్పుడు అరుస్తూ పిలుస్తాం - వస్తున్నావా లేకొపోతే భోజనం వుండదనో, కోప్పడతామనో, కోడతామనో చెబుతాం.
- అలా కాకుండా గౌరవంగా భోజనానికి రామ్మా అందరం కలిసి తిందాం అని మెల్లగా పిలుస్తూ నిర్ణయం వారికే వదిలేయండి. దీని వల్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు.
Comments
Post a Comment