పిల్లలు ఒక కొత్త పరిస్థితిని ఎదుర్కునే ముందు వారిని ఎలా దానికి తయారు చెయ్యాలి?


  • పిల్లల్కి ఎలా ఉండాలో తెలుసులే అని భావించి వదిలేయకూడదు. వారికి సాధ్యమైనంత విస్తృతంగా, స్పష్టంగా చెప్పాలి.
  • వారికి వారు ఎక్కడికి వెళ్తారు, ఎవరి తో వెళ్తారు, ఎలా వెళ్తారు, అక్కడ ఏమేమి వుంటాయి, అక్కడ ఎలా వుండాలి, అక్కడ ఎమన్నా చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి, ఏ క్రమంలో చెయ్యాలి, అక్కడ ఎంతసేపు వుంటారు  మొదలగు విషయాలు అన్నీ సాధ్యమైనంత విస్తృతంగా చెప్పాలి. దీని వల్ల వాళ్ళు మానసికంగా తయారవుతారు, భయం కూడా పోతుంది.

Comments

Popular posts from this blog

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు

పిల్లల్తో క్లిష్ట పరిస్థితులను ఎలా తప్పించుకోవచ్చు?