పిల్లలు బాగా ఏడుస్తున్న సందర్భాల్లో ఏమి చెయ్యాలి?
- పిల్లలు కింద పడినప్పుడో, వాళ్ళని మనం స్కూల్ లో దింపడానికి వెళ్ళినప్పుడో, స్కూల్ గురించి మాట్లాడినప్పుడో, ఒక సారి పడి దెబ్బ తగిలిన చోటుకి మళ్ళి వెళ్ళను అనో, వారికి నచ్చింది ఇవ్వనప్పుడో ఏడుస్తుంటారు.
- ఇలాంటప్పుడు మనలో చాలా మంది వారి దృష్టి వేరే వైపు మళ్ళించడానికి ప్రయత్నిస్తాం. అలా చెయ్యకూడదు.
- వాళ్ళు దేన్నీ తలుచుకుని ఏడుస్తున్నారో, దాన్ని ఒక కధలా అల్లి కారణాలను జోడించి వాళ్ళతో జవాబులు చెప్పిస్తూ కొన్ని సార్లు మళ్ళీ మళ్ళీచెబితే వారికి అలా ఎందుకు అయ్యిందో అర్ధం అవుతుంది అలాగే ఆ విషయం పై వున్న భయం పోతుంది.
Comments
Post a Comment