పిల్లల్ని పట్టించుకోకుండా వుండోచ్చా?


  • పిల్లల్ని సరైనా దారిలో పెంచాలి అంటే కొన్ని సార్లు వారిని పట్టించుకోకూడదు. కొన్ని సార్లు పిల్లలు మన దృష్టి వారిపై మళ్ళించడానికి తప్పుగా ప్రవర్తిస్తారు, అలాంటప్పుడు వారిని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే వాళ్ళు ఆ తప్పుడు ప్రవర్తన మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. పట్టించుకోకపోతే వాళ్ళే మెల్లగా ఆ ప్రవర్తనని ఆపేస్తారు.
  • అలాగే మన పిల్లలు దృష్టి కేంద్రీకరించడం కోసం చేసే తప్పుడు ప్రవర్తనలు అన్ని గ్రహించి వారితో రోజు సమయం గడిపే వాళ్ళకి తెలియజేసి పిల్లలు అలా ప్రవర్తించినప్పుడు పట్టించుకోకుండా ఉండేలా చూసుకోవాలి.

Comments

Popular posts from this blog

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు

పిల్లల్తో క్లిష్ట పరిస్థితులను ఎలా తప్పించుకోవచ్చు?