పిల్లల్తో క్లిష్ట పరిస్థితులను ఎలా తప్పించుకోవచ్చు?
- పిల్లలకి విసుగు కలిపించే ప్రదేశాలకు, వ్యక్తులకు, పరిస్థుతులకు వాళ్ళని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి.
- వాళ్ళు వున్నపరిసరాల్లో ఎక్కువ మార్పులు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నట్లైతే, ఇకపై ఎక్కువ మార్పులు రాకుండా చూసుకోవాలి.
- వాళ్లకి ఆకలి వేసినప్పుడో, అలసిపోయినప్పుడో, వంట్లో బాగోలేనప్పుడో ఇబ్బంది పడుతుంటే ఆ పరిస్థుతులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- పిల్లలు వారిపై దృష్టి వుండాలి అనేలా ప్రవర్తిస్తుంటే వారిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
Comments
Post a Comment