మీ ప్రవర్తన మీ మాటలకంటే బలమైనది
- మనం పిల్లల్కి ఇలా వుండాలి అలా వుండాలి అని చెబుతాం. వాస్తవానికి మనలో చాలా మంది మనం చెప్పేవి పాటించం. ఇవి పిల్లలు ఇట్టే పసిగడతారు. వాళ్ళు మనం చెప్పే మాటల కంటే మన ప్రవర్తన నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. అందువల్ల మనం వారికి ఎమన్నా చెప్పే ముంది మనం అది అలవర్చుకోవాలి.
- అందుకే ఏ తల్లిదండ్రులు ఐతే కోపం, మొండితనం, కొట్టడం, తిట్టడం వంటివి చేస్తారో వారి పిల్లలు కూడా అలానే చేస్తుంటారు.
- ఇలా చెయ్యడం వళ్ళ మీ పిల్లలు మంచి పౌరులుగా మారారు అంతేగాక ఒకటి చెప్పి ఇంకోటి చెయ్యొచ్చు అనే అలవాటుకి లోబడే అవకాశం కూడా వుంది.
Comments
Post a Comment