పిల్లల్తో గొంతు మార్చి మాట్లాడొచ్చా?
- మనం పిల్లల్తో చాలా సార్లు గొంతు మార్చి గాని సాగ దీసి గాని మాట్లాడుతుంటాం - వాళ్ళని ముద్దుగా పిలవడానికో లేక పోతే సరదాగానో.
- అలా చెయ్యడం వల్ల వాళ్ళు అలాగే మాట్లాడాలేమో అని భావించి, అలాగే మాట్లాడటం మొదలు పెడతారు. ఇది ఒక సారి అలవాటు ఐతే వాళ్ళు మళ్ళీ సాదారణంగా మాట్లాడడానికి చాలా సమయం పట్టొచ్చు.
- అందుకు మనం ఎవరితో మాట్లాడినా - పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఒకే లాగ మాట్లాడాలి.
Comments
Post a Comment