పిల్లలు క్రింద పడినప్పుడు లేదా ఎమన్నా ఇబ్బంది పడినప్పుడు సహాయం చెయ్యాలా?


  • పిల్లలు క్రింద పడినప్పుడు లేదంటే ఎమన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి వెంటనే సహాయం చెయ్యాలి అనే ఆత్రుత అందరిలో వుంటుంది. అది మంచిదే.
  • ఐతే అలాగని ప్రతీ చిన్న దానికి ప్రతి సారి వాళ్ళకి సహాయం చేస్తుంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇబ్బందుల నుండి బయట పడడం, క్రింద పడినప్పుడు లేచి మళ్ళీ వాళ్ళ పని వారు చేసుకోవడం వాళ్ళు నేర్చుకోరు.
  • అందుకని పిల్లలు ఇతరుల పై ఆదార పడకుండా పెరగాలి అంటే వాళ్ళకి అటువంటి అవకాశాలను మనం ఇవ్వాలి.

Comments

Popular posts from this blog

పిల్లలు ప్రకోపానికి (పట్ట లేని కోపం) ఎందుకు గురవుతారు, అప్పుడు మీరు ఏమి చెయ్యాలి?

Should small children have a time table?

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు